పాల గ్లాస్ తో శోభనం గదిలోకి పెళ్లి కూతురును ఎందుకు పంపిస్తారో తెలుసా.?

0
270

పాల గ్లాస్ తో శోభనం గదిలోకి పెళ్లి కూతురును ఎందుకు పంపిస్తారో తెలుసా.?

గ్రాండ్ గా పెళ్లి చేస్తారు.. అనంతరం మొదటి రాత్రి శోభనం గదిలో పెళ్లి కూతురును పాల గ్లాసుతోనే పంపిస్తారు. ఇది అనాదిగా వస్తున్న మన ఆచారం. ఇంతకీ పాల గ్లాసుతోనే పెళ్లికూతురును ఎందుకు పంపిస్తారో తెలుసా.. అందులో ఓ శాస్త్రీయమైన కారణం ఉంది.

పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఎమియో యాసిడ్ శరీరానికి శక్తినిస్తుంది. అందుకే శోభనం రోజు రాత్రి ఈ పాలను పంపిస్తారు. ఈ పాలను తీసుకోవడం వల్ల టెస్టోస్టీరాన్. ఈస్ట్రోజన్ హార్మోన్లు చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. ఈ హోర్మన్లు.. మనిషిలో లైంగిక వాంఛలను ఎక్కువ చేయడంలో కీరోల్ పోషిస్తాయి.. ఇక రెండోది పాల వల్ల ఇమ్మునిటీ, జీర్ణశక్తి, మెమరీ పెరగడంలో ఎంతో దోహదపడుతుంది.  అలాగే పునురుత్పత్తి కణాలైన పురుషుడి శుక్రకణాలను పెంచడంలో పాలు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పాలను తాగడం వల్ల తొందరగా ఆలసట రాదు.. ఎక్కువ సేపు ఉత్సాహంగా ఉంటారట.. ఇక తాజా పాలల్లో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీర కణాలకు త్వరగా శక్తిని అందిస్తాయి. పాలను తాగితే  రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతన ఉత్తేజం వస్తుందని పరిశోధకులు తేల్చారు.

అందుకే మన హిందూ సంప్రదాయంలో పాలశక్తిని తెలుసుకొనే మొదటి రాత్రి నాడు ఖచ్చితంగా కొత్త దంపతులు పాలు తాగాలని నియమం పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here