ఆ గ్రామంలో గాలి పీల్చితే చాలు రోజంతా శృంగారమే…కారణం ఇదే

0
171
ఆ గ్రామంలో గాలి పీల్చితే చాలు రోజంతా శృంగారమే…కారణం ఇదే

 

సెక్స్ సామర్థ్యం లేకపోవడాన్ని పురుషులు చాలా అవమానంగా ఫీల్ అవుతుంటారు. జీవిత భాగస్వామి వద్ద పరువు పోవడమే కాదు కాపురం చిన్నాభిన్నం అవుతుందని కుమిలిపోతూవుంటారు. కొన్నాళ్లక్రితం వరకు ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది. అయితే అలంటి వాళ్లకు ఊరట కలిగిస్తూ వయాగ్రా మాత్రలు రంగప్రవేశం చేసాయి.

శృంగార సమస్యతో బాధపడే వారికీ ఇవి నిజంగా దివ్యఔషధాలే. ఒక్క మాత్రా వేసుకుంటే చాలు వంట్లో కోరికలు అన్ని జివ్వు మనీలా రక్త ప్రసరణ పెరిగిపోతుంది.కానీ ఐర్లాండ్ లోని ఒక గ్రామా ప్రజలకు మాత్రం వయాగ్రా గాలి పిలిస్తే చాలు తీవ్రంగా సెక్స్ కోరికలు కలుగుతున్నాయట. ఐర్లాండ్ లోని రింగాస్కిడీ అనే గ్రామప్రజలు చాలా రోజులుగా శృంగార వాంఛలను తట్టుకోలేకపోతున్నారు అంటా..

 

కారణం ఏంటా అని ఆరా తీస్తే అక్కడికి దగ్గరలోనే వయాగ్రా తయారు చేసే ఫ్యాక్టరీ ఉందంట… ఆ కంపెనీ నుండి వెలువడే వాయివులకారణంగా రింగాస్కిడి గ్రామప్రజలు సెక్స్ కోరికలతో సతమతం అవుతున్నారట. మాములుగా అయితే వయాగ్రా మాత్ర వేసుకుంటేనే శృంగారవాంఛలు అధికం అవుతాయి అని రింగాస్కిడి ప్రజలు వయాగ్రా ఫ్యాక్టరీ ద్వారా వచ్చే గాలిని పీల్చి ఉత్తేజం పొందుతున్నారు అని వైదులు చెబుతున్నారు. ఈ విధంగా అయితే మేము తట్టుకోలేం అని ఆ ఫ్యాక్టరీని వేరే చోటికి తరలించాలని స్థానికులు ప్రభుత్వానికి చూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here