GST-2 ని మియా మాల్కోవాతో వైజాగ్ బీచ్ లో తీస్తున్న రామ్ గోపాల్ వర్మ

0
619

రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవతో తీసిన GST షార్ట్ ఫిలిం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకితెలుసు. అదే విధంగా ఎన్నో మహిళా సంగాల నుండి కూడా ఈ షార్ట్ ఫిలిం ఆపేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెలువడ్డాయి.

అయితే వీటిని ఎలాంటి కేర్ చెయ్యకుండా రామ్ గోపాల్ వర్మ GST ని రిలీజ్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ షార్ట్ ఫిలిం కి విపరీతమైన ఆదరణ దక్కడంతో వర్మ రీసెంట్ గా GST-2 ని ఒక ఐలాండ్ లో తీస్తున్నట్లు ప్రకటించాడు.

ఇటీవలే నెట్ లో వర్మ జైష్2 షార్ట్ ఫిలింని వైజాగ్ బీచ్ లో తీస్తున్నాడు అని సోషల్ మీడియా లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది నిజమో.. కాదో.. నని మేము చేసిన అన్వేషణ లో తేలింది లో తేలింది ఏంటంటే. ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అయినా వీడియోలలో ఒకటి ” గ్రహణం రోజు వైజాగ్ రుషికొండ బీచ్ లో ఎదో అద్భుతమైన విగ్రహం దొరికింది” అనే ఫేక్ న్యూస్.

అయితే ఆ వీడియో ని చూసిన కొంతమందికి ఆ న్యూస్ ఫేక్ న్యూస్ అని తెలియడంతో కోపంతో ఆ వీడియో కి మరియు ఆ వీడియో పెట్టిన ఛానల్ కి వెతిరేకంగా కామెంట్స్ పెట్టారు. అయితే ఇందులో ఒక వ్యక్తి మరి కేజ్రీగా నాకు “ఆ రోజు వైజాగ్ బీచ్ లో రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవతో GST-2 తీస్తూ కనిపించరు” అని కామెంట్ చేసాడు. అదండీ ఈ రామ్ గోపాల్ వర్మ, మియా మాల్కోవా, GST-2, వైజాగ్ బీచ్ స్టోరీ. అతను చేసిన కామెంట్ ని మీరు క్రింద చూడొచ్చు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here