ఫేషియల్ కోసం వెళ్లిన హీరోయిన్ ను బ్యూటీపార్లర్ లో ఏం చేశారో చూడండి..

0
328

కొత్త అందాల కోసం పోయిన ఈ వర్ధమాన హీరోయిన్ కోరి కష్టాలు తెచ్చుకుంది. లోపలికి రమ్మని బాగా కలర్ వేస్తామని చెప్పి బ్యూటీషియన్లు ఆమె జుట్టునంత ఊడిపోయేలా చేశారు. దీనిపై ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యిందట..

 

 

అ అమ్మాయి పీజీ చదువుతోంది. అంతేకాదు షార్ట్ ఫిలింలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు సినిమాలంటే పిచ్చి.. అందుకే ఆ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటుంది. తన అందాన్ని మెరుపరుచుకోవడం కోసం ఇటీవలే బ్యూటీపార్లర్ కు వెళ్లింది.

 

 

అక్కడున్న బ్యూటీషియన్ కు తన జుట్టుకు నలుపు రంగు వేయమని కోరింది.. ఆమెను లోపలికి రమ్మని సాదారంగా ఆహ్వానించి వారు దారుణం చేశారు.

 

 

వర్ధమాన నటి జుట్టుకు బ్యూటీషియన్ ఎవేవో కెమికల్స్ కలిసి రంగు వేసింది. ఇంటికెళ్లిన ఆ అమ్మాయి తెల్లవారి స్నానం చేయగా జుట్టంతా ఊడిపోయిందట.. కురులు మొత్తం ఊడి రావడం చూసి బ్యూటీషియన్ ను నిలదీసిందట.. కెమికల్స్ అతి ఎక్కువ మోతాదులో వేయడం వల్ల ఇలా జరిగిపోయిందని.. తప్పైందని క్షమించమని బ్యూటీషియన్ కోరిందట.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here