రూమ్ బాయ్స్ కి చుక్కలు చూపించిన నయనతార…రాత్రయితే చాలు అదే పని

0
432

సౌత్ ఇండియా లో నయనతార టాప్ హీరోయిన్స్ లో ఒకరని చెప్పుకోవచ్చు. ఆమె నటించిన చేతలు అన్ని సూపర్ హిట్ కావడం తో ఆమె డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది. కేవలం డిమాండే కాదు నయనతార రెమ్యూనిరేషన్ కూడా చుక్కలను తాకుతుందట.

 

 

నాకు ఎంత ఇస్తేనే మీ సినిమా చేస్తాను నా కండిషన్స్ ఇవి అంటూ తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట నయనతార. అందుకే పెద్ద నిర్మాతలు మాత్రమే ఆమెపెట్టిన షరతులను భరిస్తున్నారట. అయితే పాపులారిటీ తో పాటు కొంతమందికి అహం వస్తుంది అంటారు. అది నయనతార విషయం లో రుజువైంది అని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.

 

 

వెంకటేష్ బాబు బంగారం సినిమా షూటింగ్ టైమ్ లో యూనిట్ సభ్యులను నిర్మాతలను నయనతార పెట్టిన కష్టాలు అన్ని ఇన్ని కావట. స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె ఎం చేసిన నిర్మాతలు భరించక తప్పదు. మరి ఆమె బస చేసే స్టార్ హోటల్ గురించి తెలిస్తే నివ్వెర పోతారు. ఒక దశలో నయనతారకు తమ హోటల్ లో రూమ్ ఇవ్వమని హైదరాబాద్ స్టార్ హోటల్స్ నిర్ణయించుకున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

 

 

ఏదైనా హోటల్ లో నయనతారకు రూమ్ బుక్ అయిందంటే ఆమె వెకేట్ చేసిన తరువాత ఆ రూమ్ ని రిపేర్ చేసుకోక తప్పదట. తనకు కోపం వస్తే రూమ్ లో ఉన్నవాటిని ధ్వంసం చెయ్యడం నయనతారకు అలవాటు అట. ఎప్పుడు చిటపటలాడుతూ కోపంగా వుండే నయనతారను చుస్తే హోటల్ సిబ్బంది దడుచుకుంటారంటే వారిని ఆమె ఏవిధంగా టార్చెర్ పెట్టివుంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

 

 

నయనతార కోపంగా ఉన్నపుడు ఎదురుగా ఎవరంటే వారిపై ప్రతాపం చూపిస్తుందట. ఆ టైములో ఖరీదైన హోటల్ ఇంటీరియర్ దెబ్బతింటున్నాయట. నయనతార కోపానికి బలైన రూమ్ బాయ్స్ మళ్ళి ఆమె తమ హోటల్లో దిగింది అని తెలిస్తే సెలవు పెట్టి వెళ్ళిపోతున్నారట. ఎదో పొట్టకూటికోసం ఉద్యోగం చేసుకొనే రూమ్ బాయ్స్ కు కూడా సినిమా చూపిస్తున్న నయనతారను ఇకపై తమ హోటళ్ళలోకి అడుగు పెట్టనీయబోమని స్టార్ హోటల్స్ నిర్ణయించుకోవడమే కాదు ఆమె మేనేజర్ లు వచ్చి అడిగితె రూమ్ కాళీ లేవని మొహం మీదే చెప్పి పంపిస్తున్నారట.

 

 

రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన నయనతార ఏ హోటల్ లో అకామిడేషన్ దొరక్కపోవడంతో అవమానభారంతో తిరిగి చెన్నై వెళ్లిపోయిందట. నయనతారకు రూమ్ ఇస్తే ఆ పక్క రూమ్స్ లో వున్నా కస్టమర్ లు కూడా అసౌకర్యానికి గురి అవుతున్నారని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here