ఈ 15 ఆహార పదార్దాలలో మీకు నచ్చినవి 5 తీసుకోని మీ శృంగార జీవితాన్ని సుఖమయం చేసుకోండి

0
389

ప్రతి మగాడికి ఆరోగ్యంతో పాటు తన శృంగార సామర్థ్యం కూడా చాలా అవసరం. సెక్స్ లో రెచ్చిపోవాలంటే కచ్చితంగా మంచి కెపాసిటి బాడీలో ఉండాలి. అలా అయితేనే ఎక్కువ సేపు అమ్మాయిని సుఖపెట్టగలడు. లేదంటే అలా యోనిలో పురుషాంగం పెట్టగానే వీర్యం స్కలనం కావడమో, ఎక్కువ సేపు సెక్స్ పాల్గొనలేకపోవడమో జరుగుతుంది.

అందువల్ల ప్రతి మగాడు లైంగిక సామర్థ్యం పెంచుకునే మంచి ఆహారం తీసుకోవాలి. సెక్స్ విషయంలో ఏమైనా తేడా కనిపిస్తున్నట్లయితే వెంటనే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం చాలా మంచిది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే 15 ఆహార పదార్థాల గురించి మేము ఈ క్రింద తెలియజేశాము. వాటిన్నింటి గురించి తెలుసుకుని వాటిని రెగ్యులర్ గా తినడం వలన మీ శృంగార జీవితం సుఖమయం అవుతుంది.

1.పాలకూర

పాలకూర ను రోజూ తింటే మగావాళ్లలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పచ్చి పాలకూరను జ్యూస్ తీసుకోని త్రాగడం వలన వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.పాలకూరలో అధికంగా మెగ్నిషియం ఉంటుంది. పాలకూర రోజూ తినడం వల్ల యోనికి రక్త ప్రసరణను బాగా అందుతుంది. అమ్మాయిల్లో సెక్స్ కోరికలు తక్కువగా ఉంటే పాలకూరను తరచుగా తినడం మంచిది. రోజూ పాలకూరను తింటే మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కావాల్సినంత రక్తప్రసరణ శరీరానికి అందుతుంది. పాలకూర వయాగ్రాలాగా పని చేస్తుంది. మగవాళ్లు చాలా సేపు శృంగారం లో పాల్గొనేందుకు పాలకూర బాగా ఉపయోగపడుతుంది.

2.అరటి

అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషాంగానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. అంగం ఎక్కువ సేపు గట్టిగా ఉండడానికి, వీర్యం త్వరగా స్కలనం కాకుండా ఉండేందుకు అరటిపండు బాగా ఉపయోగపడుతుంది.

3.గ్రీన్ టీ

గ్రీన్ టీ రాత్రి శృంగారం లో పాల్గొనడానికి ముందు ఒక్కసారి గ్రీన్ టీ తాగండి. మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. గ్రీన్ టీ వలన సెక్స్ కోరికలు పెరుగుతాయి. గ్రీన్ టీలో కేట్‌చిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచడంలో కూడా సహాయపడుతాయి. గ్రీన్ టీ రక్త కణాల వాపుకు కారణమయ్యే స్వేచ్ఛా ధాత్వంశాలను నాశనం చేస్తుంది.

4.డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ మనకు సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో చాలా లభిస్తాయి. డార్క్ చాక్లెట్స్ లో ఫ్లేవనాయిడ్, ఫినైల్ ఇథైల్ అమైన్ ఉంటాయి. ఇవి మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. అలాగే డార్క్ చాక్లెట్లలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. సెక్స్ సమయంలో వీటిని తినడం చాలా మంచిది. యోని, పురుషాంగాలకు సక్రమంగా రక్తాన్ని ప్రసరణ చేస్తాయి. దీంతో మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. శృంగారానికి కాస్త ముందు డార్క్ చాక్లెట్ మెదడులో సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మీలో ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. సెక్స్ కు కాస్త ముందు వీటిని తింటే చాలా మంచిది.

5.పెప్పర్

పెప్పర్ బాగా కారం ఉంటుందని అని అందరూ అనుకుంటారు కానీ ఇది కూడా మీ శృంగార కాలాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. పెప్పర్ ను మీరు ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎండోర్ఫిన్లను ప్రేరేపించడానికి, గుండె స్పందననే వేగవంతం చేయడానికి పెప్పర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు సెక్స్ చేసేటప్పుడు మీ పురుషాంగానికి కావాల్సినంత రక్తం సరఫరా కావడానికి పెప్పర్ బాగా దోహదం చేస్తుంది. పెప్పర్ ను మీరు రోజూ తీసుకుంటే సెక్స్ లో బాగా రెచ్చిపోవొచ్చు.

6. బంగాళదుంపలు

సెక్స్ బాగా పాల్గొనాలంటే బంగాళాదుంపలు కచ్చితంగా తినాలండోయ్. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంపలోని గుణాలు మీలో ఎక్కడలేని లైంగిక శక్తిని పెంపొందిస్తాయి. మీరు ఎక్కు సేపు మీ భార్యతో సెక్స్ లో పాల్గొనాలన్నా.. ఆమెను బాగా సుఖ పెట్టాలన్నా బంగాళదుంపలు తినడం మరిచిపోకండి.

7.గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ గింజలు మంచి సెక్స్ పదార్థాలు. వీటిలో అ మీరు సెక్స్ లో పాల్గొనే ముందు వీటితో తయారు చేసిన పానీయాలను లేదా ఆహారాపదార్థాలను తీసుకుంటే సెక్స్ లో రెచ్చిపోవొచ్చు. గుమ్మడికాయ విత్తనాలు మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేందుకు బాగా సహాయపడుతాయి. మొత్తానికి వీటిని తింటే మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. మీ భార్యను బాగా సుఖపెట్టొచ్చు.

8.అల్లం

అల్లం కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. అల్లం అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే వీర్యస్కలనం సమస్య లేకుండా చేస్తుంది. మగవారిలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లంతో తయారు చేసిన టీ లేదా ఆహారపదార్థాల్లో అల్లాన్ని ఉపయోగించడం చేస్తే చాలా మంచిది. బాగా సెక్స్ చేయొచ్చు.

9.ఫ్యాటీ ఫిష్

సాధారణంగా చేపలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సాల్మొన్, సార్డినెస్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా -3 ఆమ్లాలుంటాయి. ఈ చేపలను మీరు రెగ్యులర్ గా తింటే పోర్న్ లో చూపించనట్లుగా చాలా సేపు సెక్స్ చేయొచ్చు. మీరు సెక్స్ లో మంచి సుఖం పొందాలంటే సముద్రపు చేపల్ని ఎక్కువగా తినండి.

10.దానిమ్మపండు జ్యూస్

దానిమ్మపండ్లు తింటే అస్సలు నపుంసకత్వము రాదు. అందువల్ల మగవారు దానిమ్మపండ్లను తినాలి. లేదంటే వాటి జ్యూస్ ను బాగా తాగాలి. దీంతో మీలో అంగస్తంభన బాగా ఉంటుంది. ఎక్కువ సేపు అంగం గట్టిగా ఉంటుంది. యోనిలో అంగం ఎక్కువ సేపు గట్టిగా ఉంటే ఆడవాళ్లు సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. అంగం త్వరగా మెత్తబడిపోతే ఆడవాళ్లకు అంతగా శృంగారంలో సంతృప్తి కలగదు. అందుకే మగవారు దానిమ్మ పండ్లను ఎక్కువగా తినాలి.

 

11.రెడ్ వైన్

సెక్స్ కు ముందు మీరు, మీ భార్య రెడ్ వైన్ తాగండి. తర్వాత సెక్స్ స్టార్ట్ చెయ్యండి. దీనివల్ల మీరు మీ జీవితంలో సెక్స్ లో ఎప్పుడూ పొందని సంతృప్తి పొందుతారు. వైన్ మీలో కామోద్దీపనను పెంచగలదు.  మీరు ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేందుకు అందులో బాగా సంతృప్తి చెందేందుకు వైన్ బాగా ఉపయోగపడుతుంది. వైన్ మగవారిలో, ఆడవారిలో మంచి సెక్స్ కోరికలను తీసుకొస్తుంది. బాగా సెక్స్ ను ఎంజాయ్ చేయాలంటే వైన్ తప్పకుండా తాగాలి.

 

12. పుచ్చకాయ

పుచ్చకాయకు లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. వీటిలో లైకోపీన్ ఉంటుంది. లైకోపీన్ వయాగ్రాలాగా బాగా పని చేస్తుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచే చాలా రకాల మందులన పుచ్చకాయ రసం నుండి తయారు చేస్తారు.

13.వెల్లుల్లి

వెల్లుల్లిని ఎన్నో ఏళ్లుగా లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి మనం ఉపయోగిస్తున్నాం. ఈజిప్షియన్లు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేందుకు వెల్లుల్లిని బాగా ఉపయోగించేవారు. వెల్లుల్లి కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.

14.బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ కూడా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. వీటిని తింటే మగవాళ్లు చాలా ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతారు.

15. నట్స్

నట్స్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. పిస్తా, వేరుశెనగ తదితర నట్స్ చాలా మేలు చేస్తాయి. అంగస్తంభనకు నట్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే అక్రోట్లను కూడా బాగా తినండి. సెక్స్ చేసేటప్పుడు మీ పురుషాంగానికి కావాల్సినంత రక్తాన్ని నట్స్ అందిస్తాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here