హైపర్ ఆదిపై కేసుపెట్టిన అనాథ పిల్లలు..అనాథలకే నా మద్దతు అన్న కత్తి మహేష్

0
92

ఇటీవల ప్రదర్శించిన జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది అనాథలపై దారుణమైన జోక్స్ వేయడం వివాదానికి కారణమైంది.

ఇంతకీ అనాథలు అంటే ఏమిటో తెలుసా.. అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ.. అనాథలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అనాథలు అంటే సంఘంలో ఓ గౌరవం ఉందని మమ్మల్ని కించపరచడమే కాకుండా మా గౌరవానికి భంగం కలిగేలా స్కిట్ చేసిన జబర్దస్త్ కామెడీ షోపైన హైపర్ ఆదిపైన చర్యలు తీసుకోవాలంటే అనాథ యువతులు సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి, కొంత మంది అనాథ పిల్లలు కలిసి వివాదాస్పద కామెడీ షో ‘జబర్దస్త్’పై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here