ప్రపంచం మొత్తాన్ని బయపెట్టిన హిట్లర్ తన మేనకోడలుతో సాగించిన ప్రేమాయణం ఎలా ఉందొ చూడండి.

0
237

ప్రపంచం మొత్తాన్ని బయపెట్టిన హిట్లర్ తన మేనకోడలుతో సాగించిన ప్రేమాయణం ఎలా ఉందొ చూడండి.

అడాల్ఫ్ హిట్లర్ ఈ పేరు ప్రపంచం మొత్తానికి తెలుసు. హిస్టరీ చదివిన ప్రతి ఒక్కరికీ హిస్టరీ క్రియేట్ చేసి ఇతని పేరు తెలిసే ఉంటుంది. తన నియంత పాలనతో జర్మనీ ప్రజల చేతనే కాదు ప్రపంచం అంతటా అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే హిట్లర్ కు సంబంధించి ప్రపంచానికి తెలియని నిజాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి.

 

 

చాలా ప్రేమకథలు

హిట్లర్ కు చాలా ప్రేమకథలే ఉన్నాయి. హిట్ల‌ర్‌, ఇవా బ్రువాన్‌ ప్రేమ గురించి చాలా మందికి తెలుసు. అయితే ఈయనకు ఇంకా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. హిట్లర్ చాలా రొమాంటిక్ ఫెలో. అంతేకాదు రొమాన్స్ అయిపోయాక వాళ్లను బాగా వాడుకుని చంపాడనే వధంతులు కూడా ఉన్నాయి. హిట్లర్‌ కు ఏంజెలా గెలి రబెల్‌ కు మధ్య కొంతకాలం రొమాన్స్ నడిచింది. ఇది హిట్లర్ చనిపోయాక చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.

 

 

ఎవరు ఈమె

ఏంజెలా గెలి రబెల్‌ హిట్లర్‌ మేనకోడలు. ఈమె 1908 జూన్ 4న ఆస్ట్రియాలోని హంగేరీలో జన్మించారు. ఈమె హిట్లర్ కు మేనకోడలు. వారిద్దరూ ఏకాంతంగా చాలాసార్లు గడిపారు. వాటికి సంబంధించిన చాలా ఫోటోలు చాలా కాలం తర్వాత బయటపడ్డాయి.

 

 

17 ఏళ్ల వయస్సులో..

ఆమె వయస్సు అప్పుడు 17 సంవత్సరాలు. ఆ సమయంలో ఆమె జీవితంలో హిట్లర్ ఎంటరయ్యాడు. గెలి నాన్న చనిపోవడంతో ఆమె తల్లి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా పని చేయాలనుకుంది. ఆ సమయంలో ఆమెకు హిట్లర్ దగ్గర హౌస్ కీపింగ్ పని దొరికింది. 1925లో హిట్లర్ కు సంబంధించిన బెర్గ్ హోఫ్ అనే విల్లాలో ఆమె పని చేసే అవకాశం వచ్చింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడికి వెళ్లింది. అయితే గెలి రబెల్ ను హిట్లర్ తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు.

 

 

అతని అపార్ట్ మెంట్ లోనే ఉంచుకున్నాడు.

గేలిని హిట్లర్ ఆమె తల్లి దగ్గర కాకుండా తనకు చెందిన మ్యూనిచ్ అపార్ట్మెంట్ లో ఉండమని కోరాడు. దీంతో ఆమె కాదనలేక అక్కడే ఉండేది. అలా హిట్లర్ ఆమె జీవితంలోకి ఎంటరయ్యాడు. ఆమెకన్నా హిట్లర్ 19 సంవత్సరాలు పెద్దవాడు. రానురాను హిట్లర్, గేలిల మధ్య పరిచయం బాగా పెరిగిపోయింది. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆమె అతనితో మొత్తం 6 సంవత్సరాలు గడిపింది.

 

 

అతని కార్యకళాపాలన్నీ చూసుకునేది

గేలి హిట్లర్ జీవితంలోకి వెళ్లిపోయింది. ఆమె అతని వ్యాపార సమావేశాలను చూసుకునేది. ఇక ఇద్దరూ ఎంజాయ్ చేసేందుకు పార్టీలకు వెళ్లేవారు. హిట్లర్ కు సంబంధించిన అధికారులందరినీ ఆమె కలిసి మాట్లాడేది. అన్ని విషయాలు చర్చించే అధికారం హిట్లర్ ఆమెకిచ్చాడు.

 

మొదట్లో హిట్లర్ కు ఆమెపై ప్రేమ లేదు

మొదట్లో హిట్లర్ కు గేలిపై లవ్ ఉండేది కాదు. రానురాను ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. ఆమె అందానికి, చాకచక్యానికి దాసోహం అయ్యాడు. ఆమె అతన్ని ఎంతో ఆకర్షించిది. అయితే ఆ విషయాన్ని ఆమెతో చెప్పడానికి కూడా హిట్లర్ గా ఎక్కువ టైమ్ పట్టింది.

 

హిట్లర్ గెలితో ఫుల్ ఎంజాయ్ చేశాడు

హిట్లర్ కు గేలి అంటే చచ్చేంత ప్రేమ పుట్టింది. ఆమెకోసం దేనికైనా రెడీ అన్నట్లుగా తయారయ్యాడు. ఆ విషయాన్ని ఆమెతో చెప్పాడు. హిట్లర్ కు ఎదురు చెబితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. అందుకే ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి డ్యుయెట్స్ పాడారు. హిట్లర్ ఆమెను బాగా ఎంజాయ్ చేశాడు. ఇద్దరూ సెక్స్ వల్ గా కూడా కలిశారు. ఇలా కొన్నాళ్ల పాటు సాగింది. ఇద్దరూ హిట్లర్ కు చెందిన అపార్ట్ మెంట్ లోని గదిలోనే ఉండేవారు. ఆమెతో అతనితో ఉన్నంతకాలం ఆమెతో డైలీ హిట్లర్ సెక్స్ చేసేవాడంట.

 

 

గేలికి మరొక వ్యక్తితో సంబంధం?

హిట్లర్ దగ్గరుండే డ్రైవరు ఎమిల్‌ మౌర్సీతో గేలి ప్రేమలోపడిందని హిట్లర్ కు అనుమానం వచ్చింది. వెంటనే అతన్ని హిట్లర్ కాల్చి చంపాడు. అలాగే ఆమెను బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విధించాడు. ఆమెను ఎవరూ కలవకుండా నిర్భందించాడు. ఒక్కసారిగా తన స్వచ్ఛను మొత్తం కట్టడి చేసే వరకు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

 

బందీగా మార్చాడు

తర్వాత ఆమెను ఇంటికే పరిమితం చేశాడు హిట్లర్. పనివాళ్లందరినీ మార్చేశాడు. రబెల్‌ పై చాలా ఆంక్షలు విధించాడు. అయితే ఆమె అక్కడ నుంచి ఆమె తప్పించుకుని ఆస్ట్రియా వెళ్లాలనుకంది. తాను గాయనికిగా తన జీవితం ప్రారంభించాలనుకుంది. అక్కడ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది.

 

చివరకు ఆత్మహత్య?

కేవలం 23 ఏళ్ల వయసులో అంటే 1931 సెప్టెంబర్‌ 18 గెలిమ్యూనిచ్‌లోని అపార్ట్‌మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె గన్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయింది. ఆ సమయంలో ఆమె రెడ్ కలర్ నైట్‌డ్రెస్‌లో ఉంది. అయితే ఆమె ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయి. హిట్లర్ మాట విననందుకే ఆమె అతను హత్య చేయించి ఉంటాడని ఇప్పటికీ ఆరోపణలున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here