గాయత్రీ గుప్త చెప్పిన ఆ పెద్ద డైరెక్టర్ ఎవరో తెలిసింది… ఈ వయసులో ఈయనకి ఇదేంపనిరా బాబు…

0
324

హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తాను ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకుండా నేను ఏదైనా చేయాలని ఆలోచించానని గాయిత్రి తెలిపారు. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలను వదిలేయకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. రేప్ ఎటాక్ జరిగినపుడు నేను భయపడ్డాను. ఇంట్లో చెబితే ఇండస్ట్రీని కెరీర్ గా ఎంచుకున్నావు కాబట్టే ఇలా జరిగిందని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తారు. అందుకే ఇంట్లో చెప్పలేదు. ఒకరోజు ఎమోషనల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను…. అని తెలిపారు.

 నువ్వు వీక్ గా కనిపించక పోతే అలాంటి పరిస్థితి ఉండుదు కదా

అయితే ఇంటర్వ్యూ లో గాయత్రీ చెప్పిన ఒక విషయం మాత్రం అందరిని కన్ఫ్యూషన్ లో పడేసింది. అదేంటంటే, గాయత్రీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో ఆడిషన్స్ కి వెళ్ళినపుడు నీకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం ఇస్తాను అయితే నాకేంటి అని అడిగారు అన్ని గాయత్రీ చెప్పింది. కాని ఆ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు. కానీ గాయత్రీ ఇచ్చిన ఇంతకముందు ఇంటర్వూస్ లో నేను ఒక డైరెక్టర్ దగ్గరకి ఆడిషన్ కి వెళ్ళాను, నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అతనికి చూపించాను అని చెప్పింది.

 

 మేము ఐదుగురం ఆడపిల్లలం

ఆ డైరెక్టర్ ఎవరోకాదు కాంట్రావెర్సీకి మారుపేరు అయినా రామ్ గోపాల్ వర్మనే, “ఐస్ క్రీమ్ 2 మూవీ ఆడిషన్ కి వెళ్ళాను అని తాను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా రామ్ గోపాల్ వర్మకు చూపించాను అని గాయత్రీ చెప్పింది. అయినా ఐస్ క్రీమ్ 2 లో రామ్ గోపాల్ వర్మ గాయత్రికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి గాయత్రీ చెప్పిన ఆ పెద్ద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని టాలీవుడ్ కోడై కూస్తుంది. అంతటితో ఆగకుండా తాను ఏ పెద్ద సినిమా ఆడిషన్ కి వెళ్లిన అక్కడ ఉండి తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అని గాయత్రీ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here