సూర్యుడు అస్తమించని 5 ప్రదేశాలు

1
513

సూర్యుడు అస్తమించని 5 ప్రదేశాలు

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పగలు అని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రాత్రి అనీ అంటాం. ఈ రాత్రి ళ్ళకు కారణం భూమి తన చుటూ తాను తిరుతూ సూర్యుని చుటూ తిరగడమేనన్న సంగతి – తెలిసిందే కదా! మరి అలాంటప్పడు ఎప్పడూ పగలే ఉండే అవకాశం ఎక్కడ? అంటే ఉంది.

గ్రీన్_ల్యాండ్,నార్వే, స్వీడన్, ఫిన్_ల్యాండ్ ఇంకా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు. దాదాపుగా ఏప్రిల్ ఆఖరి వారం నుంచి జులై ఆగస్ట్ ల దాకా ఇలా సూర్యభగవానుడు రాత్రి, పగలు అన్న భేదం లేకుండా అన్ని వేళలా దర్శనమిస్తాడు. ఈ అద్భుత భౌగోవిన్యాసానికి కారణం వేసవికాలంలో ఉత్తర ధృవం సూర్యుడి వైపు వంగి ఉంటుంది.

అందుకే ఉత్తరార్ధ గోళంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం కానట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రదేశాలను “లాండ్స్ ఆఫ్ మిడ్ నైట్ సన్” గా పిలుస్తారు. నిశీధి లేని వినువీధుల్ని చూడడానికి ఈ ప్రాంతాలకి పర్యాటకుల సందడి ఎక్కువ. ఆ దేశాల్లో ఈ అరవై రోజులూ రకరకాల ఉత్సవాలూ జరుగుతాయి. వేసవిలో రాత్రి లేని పగలు ఉన్నట్టే శీతాకాలంలో పూర్తిగా పగలు కూడా ఉండదు.

1 COMMENT

  1. గ్రీన్_ల్యాండ్,నార్వే, స్వీడన్, ఫిన్_ల్యాండ్ ఇంకా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు. దాదాపుగా ఏప్రిల్ ఆఖరి వారం నుంచి జులై ఆగస్ట్ ల దాకా ఇలా సూర్యభగవానుడు రాత్రి, పగలు అన్న భేదం లేకుండా అన్ని వేళలా దర్శనమిస్తాడు. ఈ అద్భుత భౌగోవిన్యాసానికి కారణం వేసవికాలంలో ఉత్తర ధృవం సూర్యుడి వైపు వంగి ఉంటుంది.

    S this is correct కానీ ఏ దేశాలలో సంవత్సరం లో ఎన్నిరోజులు సూర్యుడి ఉంటాడో తెలుపండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here